అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
ఆకట్టుకుంటున్న 'మరువ తరమా' ఫస్ట్ సాంగ్
Published on Mon, 05/08/2023 - 18:51
డిఫరెంట్ కంటెంట్‌తో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 'మరువ తరమా'. అద్వైత్ ధనుంజయ, అతుల్య రవి హీరోహీరోయిన్లుగా నటించారు.చైతన్య వర్మ నడింపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ నుంచి తాజాగా పాదం పరుగులు తీసే అనే సాంగ్‌ని రిలీజ్ చేశారు.
పీవీఎన్ఎస్ రోహిత్ ఈ సాంగ్‌ను పాడాడు. ముఖ్యంగా ఈ పాటలో చూపించిన లోకేషన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అన్ని అప్డేట్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కూడా సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుందని మేకర్స్ తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడిస్తామన్నారు.
#
Tags : 1