Breaking News

OTT Movie Releases: ఓటీటీలో 16 సినిమాలు.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..?

Published on Mon, 03/25/2024 - 12:13

చూస్తుండగానే మార్చి నెల అయిపోవడానికి వస్తోంది. ఈ నెలలో కొన్ని సినిమాలు అదుర్స్‌ అనిపిస్తే మరికొన్ని యావరేజ్‌ అనిపించాయి. ఈ ఆఖరి వారంలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు మరిన్ని చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఓటీటీలు కూడా కొత్త సిరీస్‌లతో సిద్ధమయ్యాయి. అందులో ఇన్‌స్పెక్టర్‌ రిషిపై మంచి హైప్‌ ఉంది. మరి అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజ్‌ కానున్న చిత్రాలు, సిరీస్‌లేంటో చూసేద్దాం...

థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు
► ఆడుజీవితం (ది గోట్‌ లైఫ్‌) - మార్చి 28
► టిల్లు స్క్వేర్‌ - మార్చి 29
► కలియుగ పట్టణం - మార్చి 29
► గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌ - మార్చి 29

ఓటీటీ రిలీజెస్‌..
అమెజాన్‌ ప్రైమ్‌
► టిగ్‌ నొటారో (వెబ్‌ సిరీస్‌) - మార్చి 26
► ది బాక్స్‌టర్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 28
► ఇన్‌స్పెక్టర్‌ రిషి (వెబ్‌ సిరీస్‌) - మార్చి 29

హాట్‌స్టార్‌
► ట్రూ లవర్‌ - మార్చి 27 (సింప్లీ సౌత్‌, టెంట్‌కొట్టా ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్ట్రీమింగ్‌ కానుంది)
► పట్నా శుక్లా (హిందీ చిత్రం) - మార్చి 29
► మధు (డాక్యుమెంటరీ) - మార్చి 29
► రెనెగడె నెల్ల్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 29
► ద బ్యూటిఫుల్‌ గేమ్‌ - మార్చి 29

నెట్‌ఫ్లిక్స్‌
► టెస్టామెంట్‌: ద స్టోరీ ఆఫ్‌ మోసెస్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 27
► రోంజా ద రాబర్స్‌ డాటర్‌ (సిరీస్‌) - మార్చి 28
► ద బాక్స్‌టర్స్‌ (సిరీస్‌) - మార్చి 28
► ది బ్యూటిఫుల్‌ గేమ్‌ (హాలీవుడ్‌) - మార్చి 29
► హార్ట్‌ ఆఫ్‌ ది హంటర్‌ (హాలీవుడ్‌) - మార్చి 29
► ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (హిందీ) - మార్చి 30

బుక్‌ మై షో
► ది హోల్డోవర్స్‌ (హాలీవుడ్‌) - మార్చి 29

జియో సినిమా
► ఎ జెంటిల్‌మెన్‌ ఇన్‌ మాస్క్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 29

చదవండి: నా గుండె నిండిపోయింది అంటూ సమంత ఎమోషనల్‌

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)