Breaking News

ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే

Published on Mon, 03/31/2025 - 11:27

ఉగాది, రంజాన్‌ రెండు పండుగల తర్వాత ఏప్రిల్‌ మొదటి వారంలో కూడా సినిమాల సందడి ఉంది. ఇప్పటికే థియేటర్స్‌లో లూసిఫర్‌, మ్యాడ్‌, రాబిన్‌హుడ్‌ వంటి చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇంకో వారం పాటు బిగ్‌ స్క్రీన్‌పై ఈ చిత్రాల హవా ఉంటుంది. అందుకే  ఏప్రిల్‌ మొదటి వారంలో థియేటర్స్‌లోకి వచ్చే పెద్ద సినిమాలు లేవని చెప్పవచ్చు. విద్యార్థులకు దాదాపుగా పరీక్షలు ముగిశాయి. ఎండలు పెరిగాయి దీంతో ఇంట్లోనే ఉంటూ సరదాగా సినిమాలు చూసే వారికి చాలానే ఉన్నాయి. మండు వేసవిలో చల్లని వినోదాన్ని పంచడానికి ఓటీటీలో సినిమాలు సిద్ధమయ్యాయి.  మరి ఏప్రిల్‌ మొదటి వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న చిత్రాలేంటి..? తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌

🎥 టెస్ట్‌ (తమిళ్‌/తెలుగు)-  ఏప్రిల్‌ 4
🎥 కర్మ కొరియన్‌ (ఇంగ్లీష్‌/తెలుగు)- ఎప్రిల్‌ 4

అమెజాన్‌ ప్రైమ్‌

🎥 బ్లాక్‌ బ్యాగ్‌- ఏప్రిల్‌ 1
🎥 అక్టోబర్‌ 8- ఏప్రిల్‌1
🎥 ది బాండ్స్‌మ్యాన్‌ (ఇంగ్లీష్‌/తెలుగు)- ఏప్రిల్‌ 3

జియో హాట్‌స్టార్‌

🎥 జ్యూరర్ 2 (ఇంగ్లీష్‌/తెలుగు) ఏప్రిల్‌ 1
🎥 హైపర్ నైఫ్ (​కొరియన్‌/ తెలుగు) వెబ్‌ సిరీస్‌ ఏప్రిల్‌ 2

🎥 ఏ రియల్‌ పెయిన్‌ (ఇంగ్లీష్‌)- ఏప్రిల్‌ 3
🎥 టచ్‌ మీ నాట్‌ (తెలుగు వెబ్‌ సిరీస్‌)- ఏప్రిల్‌ 4

జీ5

🎥 కింగ్స్‌స్టన్‌ (తెలుగు/తమిళ్‌)- ఏప్రిల్‌ 4

ఆహా

🎥 హోం టౌన్‌ (తెలుగు వెబ్‌ సిరీస్‌)- ఏప్రిల్‌ 4

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)