Breaking News

ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?

Published on Sun, 08/27/2023 - 21:31

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అందరూ తమ తమ హడావుడిలో పడిపోతారు. ఇకపోతే ఈ శుక్రవారం విజయ్ దేవరకొండ-సమంత 'ఖుషి' సినిమా థియేటర్లలోకి రానుంది. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అయితే ఈ వారం ఓటీటీలో మాత్రం 22 కొత్త మూవీస్- వెబ్ సిరీస్ లు రిలీజ్‌కి రెడీ అయిపోయాయి.

20కి పైగా సినిమాలు పలు ప్రముఖ ఓటీటీల‍్లో విడుదలవుతున్న వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ అయితే ఏం లేవు. డబ్బింగ్ చిత్రాలు మాత్రం రెండు ఉన్నాయి. వాటిలో 'డీడీ రిటర్న్స్' కామెడీ మూవీ కాగా, 'స్కామ్ 2003' మాత్రం ఓ మాదిరి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న వెబ్ సిరీస్. ఇంకా వీటితో పాటు లిస్టులో ఏమేం ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం.

(ఇదీ చదవండి: 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్)

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా

నెట్‌ఫ్లిక్స్

  • లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ద బ్లూ జోన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 30
  • మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 30
  • చూజ్ లవ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 31
  • వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 31
  • ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ చిత్రం) - సెప్టెంబరు 01
  • డిసెన్‌చాంట్‌మెంట్: పార్ట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01
  • ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 01
  • హ్యాపీ ఎండింగ్ (డచ్ సినిమా) - సెప్టెంబరు 01
  • లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01
  • ఈజ్ షీ ద ఊల్ఫ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 03

అమెజాన్ ప్రైమ్

  • ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01

జీ5

  • బియే బిబ్రాత్ (బెంగాలీ సినిమా) - సెప్టెంబరు 01
  • డీడీ రిటర్న్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 01

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఇండియానా జోన్స్ అండ్ ద డయిల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 29
  • NCT 127: ద లాస్ట్ బాయ్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 30
  • ద ఫ్రీలాన్సర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 01

సోనీ లివ్

  • స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 01

బుక్ మై షో

  • ద అల్లేస్ (అరబిక్ సినిమా) - సెప్టెంబరు 01

హెచ్ఆర్ ఓటీటీ

  • నీరజ (మలయాళ సినిమా) - ఆగస్టు 28
  • లవ్ ఫుల్లీ యువర్స్ వేదా (మలయాళ చిత్రం) - ఆగస్టు 29
  • నానుమ్ పిన్నోరు నానుమ్ (మలయాళ మూవీ) - ఆగస్టు 30
  • వివాహ ఆహ్వానం (మలయాళ సినిమా) - సెప్టెంబరు 02

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు