Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు

Published on Fri, 05/30/2025 - 12:43

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో భైరవం, షష్టిపూర్తి లాంటి చిన్న చిత్రాలు వచ్చాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 30 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరుమ్ లాంటి క్రేజీ మూవీస్ అందుబాటులోకి వచ్చాయి.

(ఇదీ చదవండి: NIA అదుపులో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌)

వీటితో పాటు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, చంద్రహాస, డీమన్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 అనే వెబ్ సిరీస్ కూడా కచ్చితంగా చూడాలి అనే ఆత్రుత కలిగిస్తున్నాయి. ఒకవేళ ఈ వీకెండ్ ఇంట్లోనే మూవీస్ చూద్దామనుకుంటే వీటిలో ఆప్షన్ చూసుకోండి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (మే 30)

నెట్‌ఫ్లిక్స్

  • రెట్రో - తెలుగు డబ్బింగ్ సినిమా

  • ఏ విడోస్ గేమ్ - స్పానిష్ మూవీ

  • లాస్ట్ ఇన్ స్టార్ లైట్ - కొరియన్ సినిమా

  • ద హార్ట్ నోస్ - స్పానిష్ మూవీ

  • హిట్ 3 - తెలుగు సినిమా

  • డిపార్ట్‌మెంట్ క్యూ  - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • మ్యాడ్ యునికార్న్ - థాయ్ సిరీస్

  • ద బెటర్ సిస్టర్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • మాన్‌స్టర్ హై సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • యా బాయ్ కాంగ్ మింగ్ - జపనీస్ సిరీస్

అమెజాన్ ప్రైమ్

  • అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - తెలుగు మూవీ

  • వీర చంద్రహాస - కన్నడ సినిమా

  • చోర్ చోర్ - గుజరాతీ మూవీ

  • మై హీరో - కన్నడ సినిమా

  • ద లాస్ట్ స్టాప్ ఇన్ యమ కంట్రీ - ఇంగ్లీష్ మూవీ

  • ట్రెజర్ - ఇంగ్లీష్ సినిమా

  • ఏన్ ఎండ్ లెస్ వెడ్డింగ్ - ఫ్రెంచ్ మూవీ

హాట్‌స్టార్

  • తుడరుమ్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్ - హిందీ సిరీస్

  • ఫైండ్ ద ఫర్జీ విత్ కరీష్మా - హిందీ గేమ్ షో

  • ఏ కంప్లీట్ అన్ నోన్ - ఇంగ్లీష్ సినిమా (మే 31)

ఆహా

  • నిళర్ కుడై - తమిళ సినిమా

  • వానిళ్ తెడినన్ - తమిళ సిరీస్

  • డీమన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

సోనీ లివ్

  • కంఖజురా - తెలుగు డబ్బింగ్ సిరీస్

సన్ నెక్స్ట్

  • బిగ్ బెన్ - మలయాళ సినిమా

  • నిమిత్త మాత్ర - కన్నడ మూవీ

జీ5

  • ఇంటరాగేషన్ - హిందీ మూవీ

ఆపిల్ ప్లస్ టీవీ

  • బోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ - ఇంగ్లీష్ సినిమా

  • లులు ఈజ్ ఏ రైనోసిరోస్ - ఇంగ్లీష్ మూవీ

(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్‌ప్రైజ్‌)

Videos

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు