ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు

Published on Fri, 04/04/2025 - 13:02

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లోకి మాత్రం దాదాపు 18 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు వచ్చేశాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి.

(ఇదీ చదవండి: హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక)

14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, టెస్ట్, ఇంటి నం.13, లవ్ యాపా సినిమాలతో పాటు హౌమ్ టౌన్ అనే సిరీస్ ఉన్నంతలో తెలుగు ప్రేక్షకుల కోసం ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏయే మూవీ వచ్చిందంటే?

ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (ఏ‍ప్రిల్ 04)

అమెజాన్ ప్రైమ్

  • 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో - తెలుగు సినిమా

  • ఇంటి నం.13 - తెలుగు చిత్రం (రెంట్)

  • ముర్ ముర్ - తమిళ మూవీ

  • మచంటే మలక - మలయాళ సినిమా

  • ద బాండ్స్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ

  • అబౌట్ డ్రై గ్రాసెస్ - టర్కిష్ సినిమా

  • ముక్కం పోస్ట్ దేవచ్ ఘర్ - మరాఠీ మూవీ

  • పరు పార్వతి -కన్నడ సినిమా 

నెట్ ఫ్లిక్స్

  • టెస్ట్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • కర్మ - కొరియన్ సిరీస్

  • పల్స్ - ఇంగ్లీష్ సిరీస్

హాట్ స్టార్

  • లవ్ యాపా - హిందీ సినిమా

  • టచ్ మీ నాట్ - తెలుగు సిరీస్

ఆహా

  • హోమ్ టౌన్ - తెలుగు సిరీస్

సోనీ లివ్

  • ఛమక్ - తెలుగు సిరీస్

మనోరమ మ్యాక్స్

  • జైలర్ - మలయాళ సినిమా

బుక్ మై షో

  • పెర్సోనా నాన్ గ్రాటా - జర్మన్ మూవీ

  • యూనివర్సల్ లాంగ్వేజ్ - ఫ్రెంచ్ సినిమా

(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)