Breaking News

ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు

Published on Fri, 02/28/2025 - 07:58

మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో శివరాత్రి వచ్చివెళ్లింది. ఆ రోజు థియేటర్లలో రిలీజైన 'మజాకా' చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరోవైపు ఈ శుక్రవారం శబ్దం, అగథ్య అనే రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయు.

(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)

మరోవైపు ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో సుడాల్, డబ్బా కార్టెల్ సిరీస్ లతో పాటు లవ్ అండర్ కన్షట్రక్షన్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఈ రోజు ఏమేం చిత్రాలు ఏయే ఓటీటీల్లోకి వచ్చాయంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన సినిమాలు (ఫిబ్రవరి 28)

అమెజాన్ ప్రైమ్

  • సుడల్ సీజన్ 2 - తెలుగు సిరీస్

  • మార్కో - హిందీ వర్షన్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్)

నెట్ ఫ్లిక్స్

  • అయితానా - స్పానిష్ సిరీస్

  • డబ్బా కార్టెల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • డెస్పికబుల్ మీ 4 - తెలుగు డబ్బింగ్ మూవీ

  • రూస్టర్స్ - డచ్ సిరీస్

  • సోనిక్ ద హెడ్గేహగ్ 2- ఇంగ్లీష్ సినిమా

  • స్క్వాడ్ 36 - ఫ్రెంచ్ చిత్రం

  • టస్కమ్స్ -  ఆఫ్రికన్ సిరీస్

హాట్ స్టార్

  • లవ్ అండర్ కన్షట్రక్షన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • బీటల్ జ్యూస్ - ఇంగ్లీష్ సినిమా

  • బజ్ - హిందీ మూవీ

  • దిల్ దోస్తీ ఔర్ డాగ్స్ - హిందీ చిత్రం

  • ద వాస్ప్ - ఇంగ్లీష్ సినిమా

ఆహా

  • ఎమోజీ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • ఆపరేషన్ రావణ్ - తమిళ మూవీ

  • పరారీ - తమిళ సినిమా

జీ 5

  • సంక్రాంతికి వస్తున్నాం - తెలుగు సినిమా (మార్చి 1)

బుక్ మై షో

  • డెలివర్ అజ్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • సైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీ

  • ద గోల్డ్ స్మిత్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • వోల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ చిత్రం

(ఇదీ చదవండి: OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)