Breaking News

ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లదే హవా.. ఏ భాషలో ఎక్కువ చూస్తున్నారంటే..?

Published on Sat, 09/06/2025 - 16:16

భారత్‌లో ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) వేదికలు వైవిధ్యమైన కంటెంట్‌తో వీక్షకుల మది దోచుకుంటున్నాయి. ప్రధానంగా వెబ్‌ సిరీస్‌లకు జనం పట్టం కడుతున్నారు. మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ఆర్మాక్స్‌ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్‌  మధ్య ప్రసారమైన ఒరిజినల్స్‌లో వెబ్‌ సిరీస్‌లదే హవా. 

వీక్షకుల పరంగా టాప్‌–50 ఒరిజినల్స్‌లో 80 శాతం వాటా వెబ్‌ సిరీస్‌లు కైవసం చేసుకోవడం విశేషం. అంతేగాక టాప్‌–10లో మొదటి తొమ్మిది స్థానాల్లోనూ ఇవే ఉండడం చూస్తుంటే వీక్షకుల ఆసక్తి ఇట్టే అర్థం అవుతోంది. ‘క్రిమినల్‌ జస్టిస్‌: ఎ ఫ్యామిలీ మ్యాటర్‌’ హిందీ సిరీస్‌ ఏకంగా 2.77 కోట్ల మంది వ్యూయర్స్‌తో దేశంలో టాప్‌లో నిలిచింది. టాప్‌–50లో అయిదు సినిమాలు, అయిదు రియాలిటీ షోలు చోటు సంపాదించాయి. భాషల పరంగా చూస్తే హిందీ మొదటి స్థానంలో నిలిచింది.  టాప్‌–50 జాబితాలో అత్యధికంగా 16 సిరీస్, సినిమాలు, రియాలిటీ షోలతో జియో హాట్‌స్టార్‌ ముందంజలో ఉంది.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)