Breaking News

సహ నటుడిని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్!

Published on Mon, 07/24/2023 - 18:26

యంగ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. తనతో పాటు కలిసి పనిచేసిన ఓ నటుడితో ప్రేమలో పడింది. కొన్ని నెలల ముందు నిశ్చితార్థం చేసుకుంది. ఫైనల్‌గా ఇప్పుడు గ్రాండ్ లెవల్లో జరిగిన వేడుకలో నిఖా చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని స్వయంగా ఆ బ్యూటీనే ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో అవికాస్త ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.

(ఇదీ చదవండి: 'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!)

ప్రియా ప్రకాశ్ వారియర్ 'లవర్స్ డే' (మలయాళంలో 'ఒరు అదార్ లవ్') అనే సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైంది. అయితే ఆ మూవీలో మెయిన్ హీరోయిన్ నూరిన్ షరీఫ్. ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. దీంతో మలయాళంలో నటిగా స్థిరపడిపోయింది. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె 'చంక్జ్'‌తో నటిగా మారింది. ఒరు అదార్ లవ్, శాంతాక్రూజ్, వెళ్లప్పం, బర్ముడా, ఆన్ ద అదర్ హ్యాండ్ తదితర చిత్రాల్లోనూ నటించింది.

అలా ఓ సినిమాకు పనిచేస్తున్న క్రమంలో యాక్టర్ కమ్ రైటర్ ఫహిమ్ సఫర్, నూరిన్ షరీప్‌కు పరిచయమైంది. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. గతేడాది డిసెంబరులో పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. తిరువనంతపురంలో సోమవారం ఓ వెడ్డింగ్ హాల్‌లో నిఖా చేసుకున్నారు. వీళ్లకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!)

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)