Breaking News

ఎక్కడికి వెళ్లి వెతకాలి!

Published on Sat, 08/01/2026 - 00:22

ముగెన్‌ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్‌ ముఖ్య తారాగణంగా నటించిన తమిళ చిత్రం ‘నిరమ్‌’. కె. స్క్వేర్‌ సినిమాస్‌ సమర్పణలో కె. బిందుమాధవి ఈ సినిమాను నిర్మించారు. పి. రాజేష్‌ సహ నిర్మాతగా, బలరామ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. బుధవారం జరిగిన ‘నిరమ్‌’ సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో హీరో ముగెన్‌ రావ్‌ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్‌ ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా మా ‘నిరమ్‌’ తెలుగు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘నాకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. 

మా సినిమా నచ్చితే, మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్‌ చేయాలని తెలుగు ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అని తెలిపారు బలరామ్‌ కృష్ణ.  ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్, సింగర్‌ ప్రవస్తి, డీవోపీ సంటానియో టెర్జియో, లిరిసిస్ట్‌ భారతీబాబు మాట్లాడారు. ‘నీ అమ్మాయితో కలిసి ఆరు మిస్సింగ్‌ కేసులు... ఈ నెలలో..’, ‘ఇప్పుడు లవ్‌ అనే పేరుతో వీళ్లు చేసే క్రైమ్‌ అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి అయ్యా’, ‘ఇప్పుడు నా కీర్తన ఎక్కడ?... ఎక్కడికి వెళ్లి వెతకాలి’ అన్న డైలాగ్స్‌ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)