Breaking News

నీ జ్ఞాపకాలు ఎన్నటికీ చెరిగిపోవు.. హీరోయిన్‌ ఎమోషనల్‌

Published on Mon, 11/11/2024 - 17:32

హీరో ఆది భార్య, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. తమ పెంపుడు శునకం చనిపోయిందని బోరున విలపిస్తోంది. నిక్కీ గల్రానీ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఛాంపియన్‌ అనే శునకం ఆదివారం మరణించింది. ఈ విషయాన్ని హీరోయిన్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

మళ్లీ కలుసుకుందాం
నీ కాలి ముద్రలు మా మనసుపై స్థిరంగా ఉన్నాయి. అవి ఎప్పటికీ చెరిగిపోవు. మై బేబీ, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ మంచి అబ్బాయివే! మరోసారి కలుసుకుందాం ఛాంప్‌ అని రాసుకొచ్చింది. ఛాంపియన్‌తో కలిసి దిగిన ఫోటోలను పోస్టుకు జత చేసింది.

ఎంతో అమాయకుడు
తన పెంపుడు శునకం గురించి మరింత మాట్లాడుతూ.. వాడిని మేము తొమ్మిదేళ్లుగా పెంచుకుంటున్నాం. ఎంతో అమాయకుడు. ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. కుక్కలంటే భయపడేవాళ్లు కూడా వీడిని చూసి ప్రేమలో పడ్డారు. ఆ భయాన్ని వదిలేశారు. అందరితోనూ అంత ఫ్రెండ్లీగా, ప్రేమగా ఉండేవాడు. వాడు మాకు దూరమైనందుకు చాలా బాధగా ఉంది. ఏదో ఒకరోజు ఏదో ఒకరూపంలో మళ్లీ మా దగ్గరకు తిరిగొచ్చేస్తావని ఆశిస్తున్నా అంటూ నిక్కీ గల్రానీ ఎమోషనలైంది.

 

 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)