Breaking News

మరోసారి వాయిదాపడ్డ కార్తికేయ 2, ఒకరోజు వెనక్కి!

Published on Wed, 08/03/2022 - 15:01

యంగ్‌ హీరో నిఖిల్‌ హిట్‌ చిత్రాల్లో కార్తికేయ ఒకటి. దానికి సీక్వెల్‌గా వస్తోందే కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్‌ కానున్నట్లు ప్రకటించారు. కానీ అదేరోజు నితిన్‌ మాచర్ల నియోజకవర్గం కూడా విడుదలవుతుండటంతో నిఖిల్‌ ఓ మెట్టు వెనక్కు తగ్గాడు. ఒకరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13న కార్తికేయ 2 విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. 'కంటెంట్‌ను బట్టే నా సినిమాల విడుదల ఉంటుంది. కార్తికేయ 2, స్పై సినిమాలకు ఆ సత్తా ఉంది కాబట్టే పాన్‌ ఇండియాగా రిలీజ్‌ చేస్తున్నాము.

సినిమా విడుదల తేదీ మారడమనేది ఒక మిస్టరీ అయింది. రిలీజ్‌ క్లాష్‌ లేకుండా ఉండాలని నిర్మాతలు నిర్ణయించారు. అందులో భాగంగానే నా సినిమా రిలీజ్‌ డేట్‌ మారుతూ వచ్చింది. నాకు పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులే ముఖ్యం. నటులకు పార్టీలతో పని లేదు. మంచి ఎవరు చేసినా నటులుగా మేము అభినందిస్తాము' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: స్టార్‌ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!
డ్రెస్సింగ్‌పై ట్రోల్‌.. తనదైన స్టైల్లో నెటిజన్‌ నోరుమూయించిన బిందు

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)