Breaking News

నిహారిక హారర్ కామెడీ సినిమా.. గ్లింప్స్ రిలీజ్

Published on Fri, 01/23/2026 - 18:36

'మ్యాడ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ శోభన్.. హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోంది. గతంలో 'కమిటీ కుర్రోళ్లు'తో హిట్ కొట్టిన ఈమె.. అప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆకట్టుకుంది. ఇప్పుడు హారర్ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా 'రాకాస' గ్లింప్స్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)

వీరుడు అని పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి ఎంట్రీ ఇచ్చిన సంగీత్ శోభన్.. ఓ భయంకరమైన ప్లేసులో చిక్కుకుంటాడు.  అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఈ చిత్రంతో మానస శర్మ దర్శకురాలిగా పరిచయమవుతోంది. నయన్ సారిక హీరోయిన్. ఏప్రిల్ 3న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)