Breaking News

నేను క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది.. సారీ అమ్మా!

Published on Thu, 09/04/2025 - 12:52

పిల్లలు ఎక్కడికి వెళ్లినా సరే జాగ్రత్త అని చెప్తుంటారు పేరెంట్స్‌. అందులోనూ వాతావరణం సరిగా లేనప్పుడు టూర్లు, ట్రిప్పులు అని బయటకు వెళ్తే కాస్త కంగారుపడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తిరిగొచ్చేస్తారా? అని ఎదురుచూస్తుంటారు. చెప్పిన మాట వినకుండా ట్రిప్పులో ఏమైనా సాహసాలు చేసేందుకు ఒడిగట్టారని తెలిస్తే ఇంటికొచ్చాక తల్లి చేతిలో అక్షింతలు పడటం ఖాయం!

సారీ అమ్మ
మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) పరిస్థితి కూడా అంతే! తాజాగా ఆమె తన ట్రిప్‌కు సంబంధించిన ఓ వీడియో షేర్‌ చేసింది. అందులో ఓ జలపాతానికి దగ్గరగా వెళ్లి సంతోషంతో గెంతులేసింది. 'నేను సురక్షితంగా ఇంటికి వచ్చేయాలని మా అమ్మ నాకోసం ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ నేనేమో ఇలా ఎంజాయ్‌ చేస్తున్నాను, సారీ అమ్మ' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు నిహారిక వదిన, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజీని షేర్‌ చేసింది. ఈ సరదా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

నటిగా, నిర్మాతగా..
నిహారిక కొణిదెల నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా! ఒక మనసు, సూర్యకాంతం, డార్లింగ్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో ఒరు నల్ల నాల్‌ పాతు సొల్రెన్‌, మద్రాస్‌కారన్‌ మూవీస్‌ చేసింది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై ఓటీటీలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్‌ వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కాయి. హలో వరల్డ్‌ సిరీస్‌లో నిహారిక నటించింది కూడా! నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు అనే తొలి సినిమా థియేటర్‌లో రిలీజ్‌ చేయగా ఇది బ్లాక్‌బస్టర్‌​ హిట్‌ కొట్టింది. ప్రస్తుతం తన బ్యానర్‌లో మరో మూవీ రూపుదిద్దుకుంటోంది.

 

 

చదవండి: అనుష్క కోసం ప్రభాస్‌ ఎంట్రీ.. 'ఘాటీ' స్పెషల్‌ గ్లింప్స్‌

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)