Breaking News

విడాకుల రూమర్స్‌.. హీరోయిన్‌గా నిహారిక రీఎంట్రీ?

Published on Tue, 04/18/2023 - 19:55

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల విడాకుల రూమర్స్‌ హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటుందని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని,దీంతో విడిపోనున్నారనే గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్‌ చేయడంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్‌ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై అటు చైతన్య కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే కెరీర్‌పై మరింత ఫోకస్‌ పెట్టిన నిహారిక సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించి నిర్మాతగా మారింది.

ఈమధ్య కాలంలో వరుస ఫోటోషూట్స్‌తో అలరిస్తుంది. ఈ క్రమంలో నిహారిక మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తుందా అనే సందేహం కలుగుతుంది.  ఒక మనసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఆమె పెళ్లి తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా విడాకుల రూమర్స్‌ నేపథ్యంలో నిహారిక ఫోటోషూట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)