ఏపీ ప్రభుత్వ వాహనంలో టాలీవుడ్ హీరోయిన్ షికార్లు

Published on Mon, 08/11/2025 - 12:13

ప్రభుత్వానికి చెందిన మంత్రులు, అధికారులు మాత్రమే ప్రభుత్వ వాహనాల్లో తిరిగేందుకు అర్హులు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాస్త డిఫరెంట్. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే రీసెంట్‌గా పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్.. దర్జాగా ప్రభుత్వ వాహనంలో షికార్లు చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల భీమవరంలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరైంది. అయితే ఆమె వేరే ఏ కారులో వచ్చిన పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ ప్రభుత్వ వాహనంలో దర్జాగా తిరుగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు సినిమా తారలకు ప్రభుత్వ వాహనాలు ఎలా కేటాయిస్తారని నెటిజన్లు, ప్రజలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

గత నెల 24న థియేటర్లలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు'లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేసింది. మరో సినిమా చేయకుండా ఐదేళ్లపాటు ఈ ప్రాజెక్ట్‌పైనే ఉండిపోయింది. కానీ ఏ మాత్రం ప్రయోజనం కలగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీలో చెప్పుకోదగ్గ పాత్రేం కాదు. అలానే ఫ్లాప్ కావడం కూడా ఓ రకంగా ఈమెకు మైనస్ అయిందని తెలుస్తోంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)