Breaking News

ఈ ఫ్రైడే ఓటీటీలో 15 సినిమాలు.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే?

Published on Thu, 06/01/2023 - 21:25

ఫ్రైడే.. సినిమా లవర్స్‌కు మాత్రం ఇది సినీ డే. ఎందుకంటే బోలెడన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రత్యేకంగా శుక్రవారమే రిలీజవుతాయి. ప్రతి ఫ్రైడే పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతాయి. కొన్ని థియేటర్లలో సందడి చేస్తే మరికొన్ని మాత్రం ఓటీటీని షేక్‌ చేస్తుంటాయి. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్లడం కష్టం అనుకుంటున్నవాళ్లకు ఓటీటీ కూర్చున్నచోటే కావాల్సినంత వినోదాన్ని ఇస్తోంది. మరి ఈ శుక్రవారం (జూన్‌ 2) ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో చూద్దామా..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
► ఉగ్రం
► డెడ్‌ లాక్‌ - ఇంగ్లీష్‌ సిరీస్‌

జీ5
► విశ్వక్‌
► ఘర్‌ బందూక్‌ బిర్యానీ- మరాఠి చిత్రం
► హత్యాపురి - బెంగాలీ సినిమా
► తాజ్‌: రిజిన్‌ ఆఫ్‌ రివేంజ్‌ సీజన్‌ 2 (నాలుగు ఎపిసోడ్లు)

హాట్‌స్టార్‌
► స్కూల్‌ ఆఫ్‌ లైస్‌- హిందీ సిరీస్‌

నెట్‌ఫ్లిక్స్‌
► మేనిఫెస్ట్‌ సీజన్‌ 4 పార్ట్‌ 2 - ఇంగ్లీష్‌ సిరీస్‌
► స్కూప్‌- హిందీ సిరీస్‌
► వలరియా సీజన్‌ 3 - ఇంగ్లీష్‌ సిరీస్‌

జియో సినిమా
► ముంబైకర్‌
► గోదావరి - మరాఠీ చిత్రం -జూన్‌ 3

బుక్‌ మై షో
► ఈవిల్‌ డెడ్‌ రైజ్‌ - ఇంగ్లీష్‌ సినిమా

సైనా ప్లే
► మీ కల్పా- మలయాళ చిత్రం

చదవండి: పెళ్లి పీటలెక్కనున్న జబర్దస్త్‌ కమెడియన్‌

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)