Breaking News

ఓటీటీలో భారీ యాక్షన్‌ సినిమా.. సడెన్‌గా తెలుగులో స్ట్రీమింగ్‌

Published on Wed, 08/27/2025 - 13:11

హాలీవుడ్‌ భారీ యాక్షన్‌ సినిమా 'థండర్‌ బోల్ట్స్‌' ఓటీటీలోకి వచ్చేసింది.  మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం మే 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జేక్ ష్రియర్ (Jake Schreier) దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ మూవీకి న్యూ అవేంజ‌ర్స్ (New Avengers) అనే ట్యాగ్‌లన్‌ ఉండటంతో ఫ్యాన్స్‌లో కూడా ఆసక్తి పెరిగింది. అవెంజర్స్ లేని సమయంలో దేశాన్ని కాపాడేందుకు వాలంటీనా టీమ్‌  'థండర్ బోల్ట్స్'ని రెడీ చేస్తుంది.  ఈ పాయింట్‌తోనే సినిమా ప్రారంభమౌతుంది.

'థండర్‌ బోల్ట్స్‌: న్యూ అవేంజ‌ర్స్'  చిత్రాన్ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే  తెరకెక్కించారు.  మార్వెల్ కామిక్స్‌లోని సూపర్ విలన్‌లు ఒక టీమ్‌గా ఏర్పడటాన్ని ఇందులో చూపిస్తారు. అయితే, సడెన్‌గా జియోహాట్‌స్టార్ ((JioHotstar))‌లో ఈ చిత్రం ఆగష్టు 27 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. రెంట్‌ విధానంలో ఇప్పటికే జూలై 1 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ఇతర దేశాల్లోని అభిమానులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌ ఇండియాలోని ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

థండర్ బోల్ట్స్ చిత్రంలో   ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రస్సెల్, హన్నా జాన్-కామెన్, గెరాల్డిన్ విశ్వనాథన్, లూయిస్ పుల్మాన్ వంటి హాలీవుడ్‌ స్టార్స్‌ నటించారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)