Breaking News

పఠాన్ సినిమా ఫ్లాప్.. నెటిజన్‌కు షారూక్ దిమ్మదిరిగే కౌంటర్..!

Published on Sat, 02/04/2023 - 18:54

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్.' జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీస్థాయిలో వసూళ్లు రాబడుతూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది పఠాన్. వసూళ్లలో ఇప్పటికే కేజీయఫ్‌ 2, బాహుబలి వంటి పాన్‌ ఇండియా చిత్రాల రికార్డ్‌ బ్రేక్‌ చేసిన తొలి హిందీ చిత్రంగా పఠాన్‌ నిలిచింది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా హీరో శనివారం వీకెండ్ కావడంతో షారూక్ ఖాన్ ఎప్పటిలాగే తన ఫ్యాన్స్‌తో ఆస్క్‌ఎస్‌ఆర్కే సెషన్ నిర్వహించారు. ట్విటర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు పలు రకాల ప్రశ్నలతో షారూక్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇవాళ నాకు జలుబు ఉంది కాబట్టి..  పెళ్లి ప్రతిపాదనలు తీసుకురావద్దని అభిమానులను సరదాగా కోరాడు. 

ఈ సందర్భంగా  ఓ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. పఠాన్ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందని.. కానీ సెకండాఫ్ తీవ్ర నిరాశపరిచిందని అడిగారు. దీనికి షారూక్ స్పందిస్తూ.. ' దీనికి చింతించాల్సిన అవసరం లేదు. నీకు ఫస్ట్ హాఫ్ నచ్చింది కదా. అయితే ఈ వీకెండ్‌ ఓటీటీలో సెకండాఫ్ ఇంకో సినిమా చూసి చూసేయండి.' అంటూ సలహా ఇచ్చారు. మరో అభిమాని ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున మీతో డేట్‌కు వెళ్లాలనుందని అడిగింది. దీనికి షారూక్ ఖాన్ రిప్లై ఇస్తూ..' డేట్‌ అంటే నాకు చాలా బోరింగ్.. ఆ రోజు ఎవరైనా మీ ఫ్రెండ్‌తో పఠాన్ మూవీకి వెళ్లండి' అంటూ సలహా ఇచ్చారు. అలాగే చాలామంది అభిమానుల ట్వీట్లకు ఆయన ఫన్నీగా రిప్లై ఇచ్చారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)