Breaking News

పెళ్లయిన ఆరు నెలలకే పాప ఎలా పుట్టింది? అంతటా ఇదే చర్చ!

Published on Mon, 08/25/2025 - 15:52

బాలీవుడ్‌ నటి నేహా ధూపియా (Neha Dhupia) 2018లో నటుడు అంగద్‌ బేడీని పెళ్లి చేసుకుంది. సీక్రెట్‌గా డేటింగ్‌ చేసిన వీరిద్దరూ తమ ప్రేమవిషయాన్ని ఎన్నడూ బయటపెట్టలేదు. అలాంటిది సడన్‌గా వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లయిన ఆరు నెలలకే ఈ జంటకు మెహర్‌ అనే కూతురు జన్మించింది. కానీ.. మ్యారేజ్‌కు ముందే నేహా ప్రెగ్నెంట్‌ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదే రచ్చ
తాజాగా ఈ ట్రోలింగ్‌ గురించి నేహా ధూపియా మాట్లాడుతూ.. నేను అంగద్‌ను పెళ్లాడిన ఆరు నెలలకే పాప పుట్టింది. పెళ్లయిన ఆరు నెలలకే పాప ఎలా పుట్టింది? అలా ఎలా జరుగుతుంది? అని చర్చ మొదలుపెట్టారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన మహిళా నటుల గురించి ఇప్పటికీ స్టోరీలు వస్తూ ఉంటాయి. వాటిని నేను కూడా చూస్తూ ఉంటాను.

ఆ లిస్టులో ఉన్నా..
నీనా గుప్తా, ఆలియా భట్‌ల జాబితాలో నేను ఉన్నాను. కానీ దీన్ని ఇంతలా హైలైట్‌ చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. కాగా నీనా గుప్తా.. క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ను ప్రేమించింది. వీరి అనురాగానికి గుర్తుగా మసాబా గుప్తా జన్మించింది. బాలీవుడ్‌ స్టార్‌ జంట ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌.. 2018 నుంచి ప్రేమించుకున్నారు. 2022 ఏ‍ప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా జన్మించింది.

చదవండి: క్యాన్సర్‌ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)