Breaking News

లవ్‌స్టోరీకి పనికి రానన్నారు.. అందుకే ఈ మూవీ చేశాను : హీరో

Published on Fri, 10/14/2022 - 10:45

అభిరామ్‌ వర్మ , సాత్వికా రాజ్‌ జంటగా బాలు శర్మ దర్శకత్వంలో ఏవీఆర్‌ స్వామి, కీర్తన, స్నేహల్‌ జంజాల నిర్మించిన చిత్రం ‘నీతో’. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు నిర్మాత రాజ్‌ కందుకూరి, హీరో శివ కందుకూరి, నటుడు శివ, ఐ.ఏ.ఎస్‌ సురేష్‌ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

 అభిరామ్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘నా యాక్టింగ్‌ లవ్‌స్టోరీలకు పనికి రాదన్నట్లుగా కొందరు మాట్లాడారు. దాంతో మంచి  లవ్‌స్టోరీ చేయాలనే కసి పెరిగింది. బాలు శర్మగారు చెప్పిన కథ నచ్చడంతో ఈ డిఫరెంట్‌ లవ్‌స్టోరీ చేశాను’’ అన్నారు. ‘‘యూత్‌ ఆడియన్స్‌ మెచ్చే డిఫరెంట్‌ కంటెంట్‌తో రూపొందిన ఫ్రెష్‌ లవ్‌స్టోరీ ‘నీతో’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘ఫ్యామిలీతో చసే విధంగా ఈ సినిమా ఉంటుంది. అందుకే నేను రిలీజ్‌ చేస్తున్నాను’’ అన్నారు పీవీఆర్‌ ఉదయ్‌.

Videos

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)