తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2
Breaking News
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
'వాల్తేరు వీరయ్య' నుంచి నీకేమో అందమెక్కువ లిరికల్ సాంగ్ రిలీజ్
Published on Wed, 01/11/2023 - 16:01
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. డైరెక్టర్ బాబి తెరెకెక్కించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల మందుకు రాబోతుంది.
ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువా' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.మికా సింగ్, గీతామాధురి, డీ వెల్మురుగన్ ఈ పాటను పాడారు.
#
Tags : 1