నాని 'ప్యారడైజ్' నుంచి క్రేజీ అప్‌డేట్

Published on Fri, 07/31/2026 - 20:28

హీరో నాని చేస్తున్న లేటెస్ట్ సినిమా ద 'ప్యారడైజ్'. సాధారణంగా ఏడాది రెండు మూడు మూవీస్ చేసే నాని.. దీని కారణంగా వేరే ప్రాజెక్టులేం చేయట్లేదు. లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. అయితే ఈసారి కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ చర్చ అలా ఉండగానే టీజర్ అప్‌డేట్ వచ్చేసింది.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకోవడంపై నటి సురేఖావాణి క్లారిటీ)

ఆగస్టు 06న అంటే వచ్చే గురువారం నాడు 01:35 నిమిషాల టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బహుశా దీనితో పాటు విడుదల తేదీపైనా క్లారిటీ ఇస్తారేమో. ఇకపోతే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని, కాయదు లోహర్ జంటగా నటించారు. మోహన్ బాబు, రాఘవ్ జుయోల్, సంపూర్ణేశ్ బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు. ఇప్పటికే 'ఆయా షేర్' అనే పాట రిలీజైంది. 200 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్)

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)