Breaking News

బాలకృష్ణ స్క్విడ్ గేమ్ ఆడితే.. ఎలా ఉంటుందో చూశారా?

Published on Thu, 07/17/2025 - 16:21

ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్క్విడ్‌ గేమ్. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్ అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ గేమ్‌ సిరీస్‌కు ఓటీటీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతలా ఆకట్టుకున్న ఈ వెబ్ సిరిస్‌లో మన తెలుగు తారలు నటిస్తే ఎలా ఉంటుంది. ఒకసారి మీరే ఉహించుకోండి. అలా అనుకుని ఏఐతో క్రియేట్‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మన టాలీవుడ్ సినీతారలు స్క్విడ్‌ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో ఊహించుకుని చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో బాలకృష్ణ, అనసూయ, రాజీవ్ కనకాలను చూపించారు. ఈ వీడియో చూస్తే ఫన్నీగా ఉండడంతో తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ వీడియోలో బాలయ్య నటిస్తోన్న అఖండ-2 చిత్రంలోని ఫైట్‌ సీన్‌ను కూడా రీ క్రియేట్ చేశారు. అందరినీ బాలయ్య ఒక్క దెబ్బకు పైకి విసిరేయడం చూస్తే బాలయ్య సినిమాల్లో పైట్ సీన్‌ను గుర్తుకు తెచ్చింది. కాగా.. ఇప్పటికే పలువురు తారలపై ఇలాంటి ఏఐ వీడియోలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. స్క్విడ్‌గేమ్‌లో హీరో నంబర్‌ 456.. ఏఐ వీడియోలో కూడా బాలకృష్ణ ప్లేయర్‌ నెం.456గా కనిపించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ సరదా వీడియో మీరు కూడా చూసేయండి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)