OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్‌ హనీమూన్స్‌' ట్రైలర్‌

Published on Sun, 07/07/2024 - 11:56

నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ‌ల‌యాళం నటుడు సూర‌జ్ వెంజ‌ర‌మూడు తన కెరీర్‌లో మొదటిసారి వెబ్‌సిరీస్‌లో నటించారు. నాగేంద్ర‌న్స్ హ‌నీమూన్స్ పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్‌ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.  ఈ సిరీస్‌లో సూర‌జ్ వెంజ‌ర‌మూడుతో పాటు శ్వేత మీన‌న్‌, గ్రేస్ ఆంటోనీ,నిరంజ‌న అనూప్, క‌నికుశృతి, ఆల్ఫీ పంజిక‌ర‌న్ నటిస్తున్నారు. 

తాజాగా ట్రైలర్‌ను హాట్‌స్టార్‌ విడుదల చేసింది. నితిన్ రెంజీ పనికర్  ఈ సినిమాను నిర్మించ‌డంతో పాటు ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం వ్యవహరించారు. గతంలో ఆయన కేరళ ఫైల్స్‌ వెబ్‌ సిరీస్‌ను నిర్మించి గుర్తింపు పొందారు. ఈ సిరీస్‌లో ఐదుగురు భార్య‌లున్న భ‌ర్త‌గా సూర‌జ్ వెంజ‌ర‌మూడు కనిపించారు. గ‌ల్ఫ్‌కు వెళ్లాలి అనుకున్న నాగేంద్ర‌న్ అనుకోకుండా ఐదు పెళ్లిలు చేసుకుంటాడు. వారందరిని ఆయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాలతో మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  

ఐదుగురు భార్యలు ఉన్న నాగేంద్రన్ ఎలాంటి ప‌రిస్థితులను ఎదుర్కోన్నాడు..? అనేది తెలియాలంటే జులై 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న 'నాగేంద్ర‌న్స్ హ‌నీమూన్స్' చూడాల్సిందే. తెలుగు, తమిళ్‌, మలయాళంలో ఈ సిరీస్‌ విడుదల కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)