Breaking News

'నాగబంధం' సినిమా.. ఒక్కరోజులోనే కట్ చేసిపడేశారు

Published on Sat, 07/04/2026 - 20:06

సాధారణంగా కొత్త సినిమాలు రిలీజైనప్పుడు రివ్యూయర్లు గానీ ప్రేక్షకుల గానీ నిడివి విషయంలో కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ దర్శకనిర్మాతలు మాత్రం తాము తీసిన దానిపై ప్రేమతో సీన్స్ కట్ చేయడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం ఆడియెన్స్ స్పందనకు తగ్గట్లు ఎడిట్ చేస్తుంటారు. ఇప్పుడు 'నాగబంధం' టీమ్ కూడా అదే చేసింది.

(ఇదీ చదవండి: నేను తెలుగోడినే.. టాలీవుడ్ పట్టించుకోలేదు)

ఈ సినిమాలో విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించగా అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసీ కథతో తీసిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నప్పటికీ కంటెంట్ ఓకే ఓకే అనిపించిందనే కంప్లైంట్స్ వచ్చాయి. ఫైట్స్ సహా కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.

ఇప్పుడు ప్రేక్షకుల స్పందనని పరిగణలోకి తీసుకున్న చిత్రబృందం.. దాదాపు 20 నిమిషాల సన్నివేశాల్ని తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసింది. థియేటర్లలో 3 గంటల 5 నిమిషాల నిడివితో మూవీని ప్రదర్శించారు. ఇప్పుడు 2 గంటల 45 నిమిషాల నిడివితో ప్రదర్శించబోతున్నారు.

(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)