బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..
Breaking News
టీడీపీకి భారీ షాక్
ఆసియాలో భారత్ దూకుడు
సత్యసాయి భక్తులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి!
షర్మిలకు బాబు సర్కారు భారీ నజరానా?
సీఎం విజయ్ సంచలన నిర్ణయం
ఏపీకి బిగ్ అలర్ట్.. మరో రెండు తుపానులు!
ఇజ్రాయెల్‌కు డబుల్ టెన్షన్.. నెతన్యాహును చుట్టుముట్టిన సంక్షోభం!
ట్రంప్‌కు కిమ్ దిమ్మతిరిగే షాక్!
‘షర్మిల ఇష్యూతో డైవర్షన్ బాగా చేశానని బాబు అనుకుంటున్నారు’
అన్వేషణ ఆరంభం
Published on Mon, 11/23/2026 - 05:04
నిధి అన్వేషణ ఆరంభించారు నాగచైతన్య, మీనాక్షి చౌదరి, జయరామ్. భుజంపై తాడుతో చైతన్య, నిప్పు కడ్డీతో మీనాక్షి, సూటిగా చూస్తున్న జయరామ్.. ఈ ముగ్గురి జర్నీ గురించి కాస్త తెలియాలంటే ఈ నెల 25న రిలీజ్ కానున్న ట్రైలర్ చూసి తెలుసుకోవాల్సిందే. నాగచైతన్య, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఓ కీలక పాత్రలో జయరామ్ నటించిన చిత్రం ‘వృషకర్మ’.
కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ పై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మైథాలజీ, మిస్టరీ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 4న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, నాగచైతన్య, మీనాక్షి, జయరామ్ కాంబినేషన్ పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్.
#
Tags : 1