వృషకర్మ: కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

Published on Fri, 10/16/2026 - 05:34

‘తండేల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, స్పర్ష్‌ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ .బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

కాగా ‘వృషకర్మ’ విడుదలకి సరిగ్గా 50 రోజుల కౌంట్‌డౌన్‌ మొదలైందని చిత్రయూనిట్‌ ప్రకటించి, నాగ చైతన్య సరికొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. ‘‘మిథికల్‌ థ్రిల్లర్‌గా రూ పొందుతోన్న చిత్రం ‘వృషకర్మ’. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్‌ వంటి అంశాలతో ఎవరూ టచ్‌ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రం మునుపెన్నడూ చూడని మంచి అనుభూతిని ప్రేక్షకులకు అందించేలా ఉంటుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య డిఫరెంట్‌ రోల్‌లో కనిపిస్తారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అజనీష్‌ బి. లోక్‌నాథ్, కెమెరా: రాగుల్‌ డి. హెరియన్‌. 

ఇదీ చ‌ద‌వండి: ‘రణబాలి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Videos

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)