Breaking News

చెఫ్‌గా మారిన శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య కామెంట్ చూశారా?

Published on Tue, 09/02/2025 - 21:44

హీరోయిన్ శోభిత ధూలిపాళ్ల గతేడాది అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. వీరిద్దరి వివాహా వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. పెళ్లి వేడుకలో టాలీవుడ్ప్రముఖులు, సన్నిహితులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన శోభిత సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం మూవీలో నటిస్తోన్న శోభిత.. సెట్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇందులో శోభిత వంట చేస్తున్న వీడియోను కూడా పోస్ట్చేసింది. వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యమని క్యాప్షన్కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన నాగచైతన్య.. తన సతీమణి పోస్ట్కు అదిరిపోయే రిప్లై చ్చారు. ఈ నైపుణ్యాల రుచిని చూడటానికి వేచి ఉన్నా అంటూ భార్య పోస్ట్కు కామెంట్ చేశాడు చైతూ. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్చేస్తున్నారు. అక్కా.. మీకు వంట కూడా వచ్చా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఫోటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)