Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Fri, 12/29/2023 - 07:10

శుక్రవారమైతే చాలు ఓటీటీల్లోకి బోలెడన్ని మూవీస్ వచ్చేస్తుంటాయి. భారతీయ భాషా చిత్రాలతో పాటు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ప్రతివారం వీటి కోసం ఎదురుచూసే మూవీ లవర్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ తెలుగు థ్రిల్లర్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: హీరోగా పల్లవి ప్రశాంత్‌.. లీక్‌ చేసిన సింగర్‌ భోలె)

హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. 'దేశముదురు' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది గానీ కలిసి రాలేదు. దీంతో తమిళంలో వరస మూవీస్ చేస్తూ అక్కడే సెటిలైపోయింది. ఈ బ్యూటీ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత 'మై నేమ్ ఈజ్ శృతి' అనే తెలుగు సినిమా చేయగా, నవంబరు 17న ఇది థియేటర్లలో రిలీజైంది. 

అయితే హన్సిక ఫెర్ఫార్మెన్స్ బాగుందని పేరొచ్చినప్పటికీ.. సినిమా సరిగా ఆడలేదు. ఇప్పుడు దాదాపు నెలన్నర తర్వాత సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓ యాడ్ ఏజెన్సీలో ప‌నిచేసే శృతి(హన్సిక).. స్కిన్ మాఫియా వ‌ల‌లో ఎలా ప‌డింది? ఆ మాఫియాను ఎదుర్కొని ఆమె ఎలాంటి పోరాటాన్ని సాగించింద‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఈ వీకెండ్ ఏదైనా థ్రిల్లర్ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేసేయండి.

(ఇదీ చదవండి: విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)