Breaking News

బాలయ్యను చూస్తే ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది : తమన్ కామెంట్స్

Published on Sun, 08/31/2025 - 07:03

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్చిత్రం అఖండ సూపర్హిట్గా నిలిచింది. మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సినిమాకు సీక్వెల్గా అఖండ-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా బాలయ్య ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో బాలయ్య మాస్‌ యాక్షన్ సీన్స్‌కు ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. అయితే దసరాకు రిలీజ్కావాల్సిన అఖండను మేకర్స్ వాయిదా వేశారు. కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

(ఇది చదవండి: అనుకున్నదే అయింది.. అఖండ-2 వాయిదా.. పవన్ కల్యాణ్ కోసమేనా?)

అయితే బాలకృష్ణ సినీ ప్రస్తానం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ ఆయనను సత్కరించింది. కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్బాలయ్యపై ఆసక‍్తికర కామెంట్స్ చేశారు. ఆయనను చూస్తే మాటలు రావని.. ఏదో ఒకటి తీసి కొట్టాలని అనిపిస్తుందని అన్నారు. మ్యూజికల్‌ పరంగా నా చేతుల్లో కొత్తగా కత్తులు, కర్రలు వచ్చేస్తాయి.. విషయం నాకు కూడా అర్థం కాదన్నారు. అలా ఎందుకు జరుగుతుందో డాక్టర్స్నా డీఎన్ టెస్ట్చేయాలని ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో అఖండ 2 రికార్డులు కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అఖండ -2 సినిమాకు తమన్ సంగీతమందిస్తున్న సంగతి తెలిసిందే.

 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)