Breaking News

కొత్త సినిమా ప్రకటించిన ఎమ్‌ఎస్‌ రాజు, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Published on Wed, 05/11/2022 - 08:06

‘డర్టీ హరి’ తర్వాత ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మంగళవారం (మే 10)న ఆయన బర్త్‌ డే. ఈ సందర్భంగా ఎమ్‌ఎస్‌ రాజు దర్శకత్వంలో రానున్న ‘సతి’ ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. సుమంత్‌ అశ్విన్, మెహెర్‌ చాహల్‌ జంటగా నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు నరేశ్‌ కీలక పాత్రలో నటించనున్నాడు.

రఘురామ్, టి. సారంగ సురేష్‌కుమార్, డా. రవి దాట్ల, సుమంత్‌ అశ్విన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘కొత్త దంపతుల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది. ఉద్వేగభరిత సన్నివేశాలతో రూపొందిస్తున్న ‘సతి’ నా కెరీర్‌లో గర్వించదగ్గ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు ఎమ్‌ఎస్‌ రాజు. ఈ సినిమాకు సహనిర్మాత: జె.వాస రాజు. 

Videos

Miss World Contestants: ఇండియాకు రావటం అదృష్టంగా భావిస్తున్నా

రామప్ప ఆలయంలో ప్రపంచ సుందరీమణులు

Nandini Gupta: తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే..

భారత్ కు పాకిస్థాన్ లేఖ

పథకాలు అమలు చేస్తున్న కానీ కాంగ్రెస్‌కి ప్రజల్లో వ్యతిరేకత

కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్...

Chandrasekhar Reddy: విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం.. చంద్రబాబుపై ఫైర్

Rain Alert: అరేబియా సముద్రంలో బలపడుతున్న గాలులు

జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు

బలూచ్ గడ్డపై జెండా పాతిన తొలి హిందూ యువతి

Photos

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)