Breaking News

హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయనిర్మల మనవడు

Published on Sun, 02/19/2023 - 02:42

దివంగత ప్రముఖ నటి–దర్శకురాలు విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ (నరేశ్‌ కజిన్ రాజ్‌కుమార్‌ కొడుకు) హీరోగా రూపొందిన చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’. శశిధర్‌ చావలి దర్శకత్వంలో బీఎన్‌ రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలు. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా శనివారం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అతిథిగాపాల్గొన్న దర్శక–నిర్మాత ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా వుంది. కొత్త కాన్సెప్ట్‌తో సినిమాని రూపొందించారనిపిస్తోంది’’ అన్నారు. ‘‘మా అల్లుడు శరణ్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయ నిర్మలగార్ల ఆశీస్సులు ఉంటాయి’’ అన్నారు నరేష్‌. ‘‘ఈ చిత్రంలో బలమైన పాత్ర చేశాను’’ అన్నారు శరణ్‌. ‘‘ఆత్మాభిమానం వున్న  ఓ అబ్బాయి కథ ఇది’’ అన్నారు శశిధర్‌. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు బీఎన్‌ రావు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)