Breaking News

2023 రౌండప్‌: ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్‌ చేసిన సినిమాలు ఇవే!

Published on Mon, 12/11/2023 - 18:43

మనకు ఏ డౌట్‌ వచ్చినా గూగుల్‌ మీదే ఆధారపడతాం.. సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలన్నా గూగులమ్మనే ఆశ్రయిస్తాం. దాదాపు అన్ని ప్రశ్నలకు వీలైనన్ని ఎక్కువ సమాధానాలిచ్చుకుంటూ పోతూనే ఉంటుందీ సెర్చ్‌ ఇంజన్‌. అలా గూగుల్‌లో ఈ ఏడాది చాలామంది కొన్ని సినిమాల గురించి తెగ వెతికేశారట. 2023లో ఇండియాలో ఎక్కువమంది సెర్చ్‌ చేసిన టాప్‌ 10 చిత్రాలివే అంటూ గూగుల్‌ తాజాగా ఓ జాబితాను రిలీజ్‌ చేసింది. ఆ సినిమాలేంటి? అందులో సౌత్‌నుంచి ఎన్ని ఉన్నాయి? ర్యాంకులవారీగా ఓ లుక్కేయండి..

ఈ ఏడాదికిగానూ ఎక్కువమంది సెర్చ్‌ చేసిన టాప్‌ 10 చిత్రాలు

► 1. జవాన్‌
► 2. గదర్‌ 2
► 3. ఓపెన్‌హైమర్‌
► 4. ఆదిపురుష్‌
► 5. పఠాన్‌
► 6. ది కేరళ స్టోరీ
► 7. జైలర్‌
► 8. లియో
► 9. వారిసు/ వారసుడు
► 10. టైగర్‌ 3

ఎక్కువగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 షోలు, వెబ్‌ సిరీస్‌లు..
► 1.ఫర్జి
► 2. వెడ్నస్‌డే
► 3. అసుర్‌
► 4. రానా నాయుడు
► 5. ద లాస్ట్‌ ఆఫ్‌ అస్‌
► 6. స్కామ్‌ 2003
► 7. బిగ్‌బాస్‌ 17
► 8. గన్స్‌ అండ్‌ గులాబ్స్‌
► 9. సెక్స్‌/ లైఫ్‌
► 10. తాజా ఖబర్‌

చదవండి: Vyooham: ఓటీటీలో వ్యూహం.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?