Breaking News

ఫన్నీగా మోహన్ లాల్ 'హృదయపూర్వం' టీజర్

Published on Sat, 07/19/2025 - 19:42

ఈ ఏడాది ఇప్పటికే ఎల్ 2 ఎంపురాన్, తుడరుమ్ సినిమాలతో వచ్చిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు మరో చిత్రాన్ని రెడీ చేశాడు. 'హృదయపూర్వం' పేరుతో తీసిన ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ఓనం పండగ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే మూవీపై ఆసక్తి కలిగిస్తోంది.

(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా)

యాక్షన్, థ్రిల్లర్ అంటూ గత రెండు చిత్రాలతో వచ్చిన మోహన్ లాల్ ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో నవ్వించబోతున్నాడు. టీజర్‌తో ఆ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌కి జోడీగా మాళవిక మోహనన్ నటించింది. అలానే 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్ర పోషించాడు. సత్యన్‌ అంతికాడ్‌ దర్శకుడు. టీజర్ చూస్తుంటే మోహన్‌లాల్‌కి మరో హిట్ గ్యారంటీ అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)