Breaking News

5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

Published on Sat, 09/28/2024 - 10:37

ప్రస్తుతం 'దేవర' హవా నడుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు ఓటీటీలోనూ 20కి సినిమాలు/వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇదలా ఉండగానే మరో చిన్న సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కారుణ్య మరణం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు)

'కేరింత' ఫేమ్ పార్వతీశం, 'జబర్దస్త్' నటి ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మెర్సీ కిల్లింగ్'. ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం, బడ్జెట్ పరిమితుల వల్ల జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఆహా ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా తీసుకొచ్చేశారు.

'మెర్సీ కిల్లింగ్' విషయానికొస్తే.. స్వేచ్ఛ (హారిక) అనాథ అమ్మాయి. తల్లిదండ్రులు ఎవరనేది తెలియక, చిన్నప్పటి నుంచి అవమానాలను ఎదుర్కొంటుంది. పెద్దయ్యాక తన పెరెంట్స్‌ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు మహేశ్‌(పార్వతీశం), భారతి (ఐశ్వర్య) పరిచయమవుతారు. వీళ్లు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం చేశారు? స్వేచ్ఛకు రామకృష్ణం రాజు(సాయి కుమార్‌)కు సంబంధమేంటి? చివరకు తల్లిదండ్రులని స్వేచ్ఛ కలిసిందా అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)