Breaking News

హీరోయిన్‌గా సీరియల్‌ నటి.. త్వరలోనే అక్కడ ఎంట్రీ!

Published on Fri, 02/16/2024 - 08:44

శాండల్‌వుడ్‌ బ్యూటీలు ఇప్పుడు దక్షిణాదిని దున్నేస్తున్నారనే చెప్పవచ్చు. ఉదాహరణకు రష్మిక మందన్ననే చూస్తే నాలుగేళ్లలోనే దక్షిణాదిని దాటి బాలీవుడ్‌కు ఎగబాకారు. ఇప్పుడు మరో కన్నడ భామ మేఘా శెట్టి కోలీవుడ్‌పై కన్నేశారు. ఈమె విషయానికి వస్తే.. బుల్లితెర నుంచి వెండితెరకు ఎదిగారు. అందంతో పాటు ప్రతిభ సొంతమైన మేఘా శెట్టి కన్నడ చిత్రాల్లో సత్తా చాటుతున్నారు. నటనంటే తనకు చెప్పలేనంత ఇష్టం అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని పేర్కొన్నారు.

నటనకు అవకాశమున్న పాత్రల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధమే అన్న ఈ కన్నడ భామ ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించడం మరీ ఇష్టం అంటున్నారు. ఇకపోతే తమిళ చిత్రాలంటే తనకు చాలా మక్కువ అని పేర్కొన్నారు. తమిళ చిత్రాలను ఎక్కువగా చూస్తానని చెప్పారు. ఇక్కడ కథానాయికలకు మంచి పాత్రల్లో నటించే అవకాశాలు వస్తుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

త్వరలోనే కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. తాను ఇక్కడ నటించడంతో పాటు ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడానికి చిత్ర నిర్మాణం చేపడతానని చెప్పారు. ఇది తన తండ్రి వ్యాపారమే కాకుండా తన ఆసక్తి అని నటి మేఘా శెట్టి పేర్కొన్నారు. మరి కోలీవుడ్‌ ఈ బ్యూటీని ఏ మాత్రం ఆదరిస్తుందో చూడాలి.

చదవండి: అమానుషం.. నటుడి భార్య కిడ్నాప్‌.. రెండు నెలలుగా గదిలో బంధించి!
‘ఊరు పేరు భైరవకోన ’ టాక్‌ ఎలా ఉందంటే.. ?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)