Breaking News

హోస్ట్‌గా మెగాస్టార్‌.. భారీగా రెమ్యునరేషన్..!

Published on Tue, 09/29/2026 - 18:35

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కాకా మూవీతో బిజీగా ఉన్నారు. కొల్లి బాబీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. అందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే డబ్బింగ్‌ పనులు కూడా ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. పక్కా సంక్రాంతికి రిలీజ్‌ చేసేలా మేకర్స్ దూసుకెళ్తున్నారు.

ఇదిలా ఉండగానే చిరంజీవికి సంబంధించిన లేటేస్ట్‌ టాక్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది. ఆయన సెలబ్రిటీ టాక్‌ షోకు హోస్ట్‌గా చేయనున్నారని వార్త వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో ప్రసారం కానుందని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగాస్టార్ పారితోషికం ఎంతనే విషయంపై అప్పుడే టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ టాక్‌ షోకు చిరంజీవి ఎంత తీసుకుంటున్నారనే విషయంలో క్రేజీ న్యూస్‌ వైరలవుతోంది.

ఈ డీల్‌ను మెగా డాటర్ సుస్మిత కొణిదెల చూసుకుంటున్నారని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ హోస్ట్‌గా చేసేందుకు ఏకంగా రూ.200 కోట్ల వరకు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ షో విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

 

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు