Breaking News

మాస్టర్‌ సంకల్ప్‌ సందేశం

Published on Sat, 11/15/2025 - 04:05

‘‘ఈ రోజుల్లో పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. కుటుంబ వాతావరణం, పరీక్షలు, మొబైల్‌ వాడకం, పెరిగిన సామాజిక నేపథ్యం ఇవన్నీ పిల్లలు ఒత్తిడికి గురి కావడానికి కారణాలుగా మారుతున్నాయి. పిల్లల్లో మానసిక రుగ్మతలు తొలగించేందుకు యోగ, ధ్యానం చక్కటి పరిష్కార మార్గాలను మన పూర్వీకులు సూచించారు. పిల్లలు యోగ, ధ్యానం చేసేలా పేరెంట్స్‌ప్రోత్సహించాలి’’ అన్నారు భీమగాని సుధాకర్‌ గౌడ్‌.

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్, సంతోష్‌ ఫిలింస్‌పై ‘ఆదిత్య, క్రియేటివ్‌ జీనియస్, విక్కీస్‌ డ్రీమ్, డాక్టర్‌ గౌతమ్‌’ వంటి బాలల చిత్రాలను రూపొందించారు భీమగాని సుధాకర్‌ గౌడ్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా బాలల చిత్రం    ‘మాస్టర్‌ సంకల్ప్‌’. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘ట్రైలర్‌ చాలా బాగుంది’’ అని అన్నారు.

Videos

హిందూపురం YSRCP ఆఫీస్ పై దాడి సాకే శైలజానాథ్ వార్నింగ్

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం

ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?

బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు

బెట్టింగ్ యాప్ కేసులో రానాను విచారిస్తున్న సీఐడీ

విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్

Photos

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)