అమరావతి భూముల వెనుక లక్షల కోట్ల కుంభకోణం.. ఎంక్వయిరీ వేస్తే బొక్కలోకే!
Breaking News
ఉక్రెయిన్‌కు పుతిన్ సంచలన హెచ్చరిక
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
28న ఆరావళిపై సుప్రీం విచారణ
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
మీనాక్షిని మారుస్తారా?
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
57 ‘ఇండిగో’లు రద్దు
రాబడి ఆధారంగానే సిబ్బంది
కొత్త కారు కొన్న 'మాస్టర్' నటుడు, ఫొటో వైరల్
Published on Wed, 10/12/2022 - 18:54
మాస్టర్ సినిమాతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్న సింగర్ పూవయ్యార్ కొత్త కారు కొన్నాడు. తన కారు ముందు అతడు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కారు కొన్న విషయాన్ని అతడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వదిలాడు.
'కొత్త కారు కొన్నాను. మీరు నా వెంట లేకపోయుంటే ఇది సాధ్యమయ్యేదే కాదు. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాకు ఇలాగే కొనసాగాలి. మీకు, ఆ భగవంతుడికి ఇదే నా కృతజ‍్క్షతలు' అని రాసుకొచ్చాడు. కాగా తమిళ సూపర్ సింగర్ షోతో పూవయ్యార్ ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగిల్ సహా పలు సినిమాల్లో ఎన్నో పాటలు పాడాడు.
చదవండి: దీపావళికి ఓటీటీలో కృష్ణ వ్రింద విహారి
బిగ్‌బాస్: కంటెస్టెంట్లు తిండి మానేయండి
#
Tags : 1