Breaking News

సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు

Published on Tue, 05/10/2022 - 08:21

హీరో విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్‌గా పరిచయమవుతున్నారు. మంచు విష్ణు హీరోగా ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డా.మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే అందించి, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్‌.

(చదవండి: కమల్‌ హాసన్‌ నుంచి అది నేర్చుకున్నా: సాయిపల్లవి)

ఈ చిత్రంలో గాలి నాగేశ్వరరావు అనే మాస్‌ పాత్ర చేస్తున్నారు విష్ణు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాట సినిమాలో కీలక సందర్భంలో వస్తుంది. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా.కె. నాయుడు, మూల కథ: జి.నాగేశ్వరరెడ్డి.  

Videos

మిస్ వరల్డ్ వివాదం 2025.. పోటీ నుండి తప్పుకున్న బ్రిటిష్ బ్యూటీ.. కారణం అదేనా..!

YSRCP నేతలను చావబాదడమే నా టార్గెట్

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. రంగంలోకి వైఎస్సార్సీపీ నేతలు

రైతులపై సోలార్ పిడుగు

కరోనా వచ్చినా.. I Don't Care.. నా సభే ముఖ్యం..!

ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం

ఆ నలుగురితో నాకు సంబంధం లేదు..!

మూడు రోజులు భారీ వర్షాలు..

కేరళ లో 273.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

కాకాణిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుట్ర

Photos

+5

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)