Breaking News

ప్రీమియర్స్‌తోనే అఖండ-2ను దాటేసిన 'మన శంకరవరప్రసాద్‌ గారు'

Published on Mon, 01/12/2026 - 13:42

తెలుగు రాష్ట్రాల్లో 'మన శంకరవరప్రసాద్‌ గారు'  థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. మూవీకి పాజిటీవ్‌ టాక్‌ రావడంతో థియేటర్స్‌ కూడా పెరగనున్నాయి. అయితే, ఉత్తర అమెరికాలో కూడా చిరంజీవి సత్తా చాటుతున్నారు. ఓవర్సీస్‌లో బాలకృష్ణ అఖండ-2 సినిమాకు వచ్చిన ఫైనల్‌ కలెక్షన్స్‌ను‌ కేవలం ప్రీమియర్స్‌తోనే మన శంకరవరప్రసాద్‌ గారు దాటేశారు. సినిమాకు పాజిటీవ్‌  టాక్‌ రావడంతో అక్కడ బుకింగ్స్‌ జోరు కనిపిస్తుంది.

బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’.  ఉత్తర అమెరికాలో ఈ మూవీ ఫైనల్‌ కలెక్షన్స్‌ 1 మిలియన్‌ డాలర్స్‌ (రూ. 9కోట్లు) రాబట్టింది. అయితే, 'మన శంకరవరప్రసాద్‌ గారు'  కేవలం ప్రీమియర్స్‌ ద్వారానే 1.2 మిలియన్‌ డాలర్స్‌( రూ.11కోట్లు) రాబట్టాడు. దీంతో ఇండస్ట్రీ కూడా ఆశ్యర్యపోతుంది. భారీ సినిమాలు పోటీ ఉండగా ఇంతటి రేంజ్‌లో కలెక్షన్స్‌ రావడంతో ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషోలో కేవలం 24గంటల్లో 5లక్షలకు పైగా టికెట్లు కొనుగోలు చేశారు.

ప్రీమియర్స్‌ పూర్తికాగానే చిత్ర యూనిట్‌  సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంది. చిరంజీవి, అనిల్‌ రావిపూడితో పాటు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆపై కేక్‌ కట్‌ చేసి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)