Breaking News

బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌.. సంతోషంలో చిరంజీవి, అనిల్‌ రావిపూడి

Published on Mon, 01/12/2026 - 12:12

సంక్రాంతి బరిలో మన శంకర వరప్రసాద్‌గారు దిగేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన మొదటి రోజే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ అందుకుంటోంది. ప్రీమియర్స్‌ నుంచే సినిమాకు హిట్‌ టాక్‌ మొదలైంది. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈ సంక్రాంతి బాస్‌దే..' అంటూ సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. 

సెలబ్రేషన్స్‌
ఇది చూసిన చిత్రయూనిట్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకుంది. హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సినిమా విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను టీమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

సంక్రాంతి హిట్‌ బొమ్మ
అనిల్‌ రావిపూడి ముందుగా చెప్పినట్లుగానే సినిమాలో వింటేజ్‌ చిరును చూపించాడు. అద్భుతమైన యాక్టింగ్‌, గ్రేస్‌, డ్యాన్స్‌తో మెగాస్టార్‌ అభిమానులను ఎంతగానో అలరించాడు. మొత్తానికి ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు అసలైన పండగను తీసుకొచ్చింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

 

 

(మన శంకర వరప్రసాద్‌గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)