Breaking News

'మన శంకరవరప్రసాద్‌ గారు' రెండురోజుల కలెక్షన్స్‌

Published on Wed, 01/14/2026 - 10:46

'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద చిరంజీవి మార్క్‌ ఏంటో చూపుతున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డే రూ. 84 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌  ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా రెండు రోజుల కలెక్షన్స్‌ను అధికారికంగా తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేశ్‌, నయనతార, కేథరిన్‌ థ్రెసా, సచిన్‌ ఖేడ్కేర్ తదితరులు నటించారు.  ఈ మూవీని  సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.

'మన శంకరవరప్రసాద్‌ గారు' రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. సినిమా బాగుందని టాక్‌ రావడం ఆపై సంక్రాంతి సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా థియేటర్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో సినిమాకు టికెట్‌ ధరలు కూడా కాస్త అధికంగా ఉండటంతో కలెక్షన్స్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. 

చిరంజీవి కెరీర్‌లో సైరా నరసింహారెడ్డి (రూ. 244 కోట్లు), వాల్తేరు వీరయ్య (రూ. 235 కోట్లు) చిత్రాలు అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేశాయి. అయితే, 'మన శంకరవరప్రసాద్‌ గారు' సులువుగా రూ. 350 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)