Breaking News

రాత్రంతా డైలాగ్స్‌ ప్రాక్టీస్‌ చేశాను: మమిత బైజు

Published on Tue, 10/14/2025 - 04:06

‘‘డ్యూడ్‌’ సినిమాలోని కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు నాకు సవాల్‌గా అనిపించాయి. ఆ సన్నివేశాల కోసం నేను రాత్రంతా డైలాగ్స్‌ ప్రాక్టీస్‌ చేశాను. అలా చేయడం నాకు సవాల్‌గా, ఉత్సాహంగా  అనిపించింది’’ అని హీరోయిన్‌ మమిత బైజు తెలి పారు. ప్రదీప్‌ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్‌ కుమార్‌ కీలక  పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్‌’. కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ అవుతోంది.

మమిత బైజు మాట్లాడుతూ– ‘‘డ్యూడ్‌’లో నేను చేసిన కురల్‌  పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు నేను అలాంటి  పాత్ర చేయలేదు. ఈ సినిమాని కీర్తీశ్వరన్‌ అద్భుతంగా తీశారు. ప్రదీప్‌ రంగనాథ్‌ సెట్స్‌లో చాలా హెల్ప్‌ ఫుల్‌గా ఉంటారు. శరత్‌ కుమార్‌గారి లాంటి సినియర్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి అభ్యంకర్‌ మ్యూజిక్‌ మా సినిమాకి బిగ్‌ ఎసెట్‌. నవీన్ , రవిశంకర్‌గార్లు చాలా ప్యాషనేట్‌ ప్రోడ్యూసర్స్‌. సినిమాని చాలా గ్రాండ్‌గా తీశారు. మా చిత్రం  అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)