Breaking News

ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్‌-5లో!

Published on Wed, 10/18/2023 - 16:42

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. అన్ని భాషల్లో సినిమాలు అందుబాటులోకి రావడం ఓటీటీల వల్లే మరింత సులువుగా మారింది. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను సీనీ ప్రియులు ఆదరిస్తున్నారు.   ముఖ్యంగా చిన్న సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్చున్నారు. చిన్న సినిమాలకు ఓటీటీ ఫ్లాట్‍ఫామ్ ఓ వరంలా మారిందనే చెప్పాలి. 

(ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..)

అయితే  సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజైన మలయాళ చిత్రం కాసర్ గోల్డ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన కాసర్ గోల్డ్ ఈనెల 13న ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది.  ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. 

అసలు కథేంటంటే.. 

ఓ రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ గోల్డ్ పడిపోవడం.. ఆ బంగారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ప్రయత్నంచడం అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు.  మృదుల్ నాయర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా ముఖ్య పాత్ర చేశాడు. యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్‌పై విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు. ఈ సినిమాలో అసీఫ్ అలీ, సన్నివేలన్, సిద్ధిఖీ, సంపత్ రామ్, దీపక్ పారంబోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

(ఇది చదవండి: శివకార్తికేయన్‌ నన్ను దారుణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు)

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)