Breaking News

వారణాసికి బిగ్ ‍డీల్‌.. క్రేజీ రికార్డ్ కొట్టే ఛాన్స్..!

Published on Sun, 03/08/2026 - 12:57

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్ మోస్ట్ అడ్వెంచరస్‌ మూవీ వారణాసి.  ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంపై రోజు రోజుకు హైప్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వారణాసికి సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ ఓవర్‌సీస్‌ రైట్స్‌పై టాలీవుడ్‌లో ఓ టాక్ వైరల్‌గా మారింది. ఈ సినిమా ఓవర్‌సీస్‌ రైట్స్‌ భారీ ధరకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఈ మూవీ కోసం ఏకంగా రూ.160 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో మేకర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అత్యధిక ధర దక్కించుకున్న చిత్రంగా వారణాసి నిలవనుంది. ఇప్పటి వరకు ఓ ఇండియన్ సినిమాకు ఇంతపెద్ద స్థాయిలో ఓవర్‌సీస్‌ రైట్స్‌ డీల్‌ కుదరలేదు. సినీ ఇండస్ట్రీలో ఈ అరుదైన రికార్డ్ సాధించిన చిత్రంగా వారణాసి నిలవనుంది.

కాగా.. ఈ భారీ బడ్జెట్‌ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ ఫాంటసీ మైథలాజికల్‌ మూవీలో  పృథ్వీరాజ్‌ సుకుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. 
 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)