లండన్‌లో ప్రిన్స్ ఫ్యామిలీ.. ఫోటోలు షేర్ చేసిన నమ్రత!

Published on Mon, 07/24/2023 - 21:47

టాలీవుడ్‌ ప్రిన్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ప్రిన్స్‌ కాస్తా టైం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వ్యాకేషన్‌ ప్లాన్ చేస్తుంటారు. అంతేకాదు ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం షూటింగ్‌కు కాస్త విరామం లభించడంతో మహేశ్‌బాబు కుటుంబంతో సహా లండన్‌లో వాలిపోయారు. ఇటీవలే వేకేషన్‌కు వెళ్తూ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. 

(ఇది చదవండి: హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్)

తాజాగా నమ్రత లండన్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. లండన్‌లో ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో డిన్నర్‌ చేస్తున్న ఫోటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ అన్నను జాగ్రత్తగా చూసుకో మేడమ్ అంటూ కొందరు నెటిజన్స్ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.  గతంలో కూడా పలుసార్లు మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి లండన్‌కు వేకేషన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 

కాగా..మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న గుంటూరు కారంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి పూజా హేగ్డే హీరోయిన్‌గా తప్పుకోవడంతో... పెళ్లి సందడి భామ శ్రీలీల ఆ ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళితో కలిసి మరో చిత్రం చేయనున్నారు. 

(ఇది చదవండి: టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!)

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)