'మ‌ధురపూడి గ్రామం అనే నేను' ట్రైల‌ర్‌ రిలీజ్ చేసిన డైరెక్టర్ బాబీ

Published on Sun, 10/08/2023 - 18:26

శివ కంఠ‌మ‌నేని హీరోగా చేస్తున్న సినిమా 'మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను'. క‌ళ్యాణ్ రామ్ 'కత్తి' ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌. మ‌ణిశ‌ర్మ సంగీతమందిస్తున్నారు. ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే పాట‌లు, టీజ‌ర్‌కి అలరిస్తుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. 

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఈ తెలుగు సినిమా!)

చాలారోజుల త‌ర్వాత డైరెక్టర్ మల్లి ఓ మంచి సినిమా చేశారు. ట్రైల‌ర్ చూశాను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక ఊరిలో జ‌రిగే క‌థ‌. రా అండ్ ర‌ప్టిక్‌గా ఉంటూనే ఎమోష‌న్స్‌తో నిండి ఉంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అని డైరెక్టర్ బాబీ.. ట్రైలర్‌ని లాంచ్ చేసిన తర్వాత చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: ఫారెన్ టూర్‌లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?)

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)