Breaking News

'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?

Published on Wed, 03/26/2025 - 12:23

ఈ వీకెండ్ రిలీజయ్యే సినిమాల్లో కాస్తంత ఎక్కువ బజ్ ఉన్న సినిమా మ్యాడ్ స్క్వేర్. 2023లో రిలీజైన చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ జరుగుతుండగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. టీజర్ లానే ఇది కూడా ఫన్నీగా ఉంది.

(ఇదీ చదవండి: రష్మిక ఆ‍స్తి ఎన్ని కోట్లు? ఏమేం ఉన్నాయి?)

కొన్నిరోజుల క్రితం రిలీజైన టీజర్.. అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ లోనూ పంచులు, ప్రాసలు మరీ అంత కాకపోయినా బాగానే ఉ‍న్నాయి. టీజర్ చివర్లో ఓకే బాయ్ అన్నట్లు.. ఇందులోనూ నేను గర్ల్స్ అయితేనే మాట్లాడుతా అని లడ్డు క్యారెక్టర్ చెప్పడం బాగుంది. 

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకుడు. నాగవంశీ నిర్మాత. మార్చి 28న మూవీ థియేటర్లలోకి వస్తోంది.

(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)